Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు వర్సిటీలపై సుప్రీం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:35 AM జాతీయంGeneral
ప్రైవేటు వర్సిటీలపై సుప్రీం - Udayam
డబ్బు ఆర్జించడమే ప్రైవేటు విశ్వవిద్యాలయాల లక్ష్యం కారాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని ప్రైవేటు వర్సిటీలు ఐదేళ్ల ఆడిటెడ్ రికార్డులను ఆరు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. అరెస్టు కారణాలు చూపకుండా విడుదల చేసిన వ్యక్తిని అదే కేసులో మళ్లీ అరెస్టు చేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...