వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ ఎల్‌ఐసీ కాలనీ, గోపాలపురానికి చెందిన ఆడెపు సాగర్ (33) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సాగర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సాగర్ ఎక్కడైనా కనిపిస్తే కేయూ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కోరారు. వివరాల కోసం SHO 8712685115, పోలీస్‌స్టేషన్ 8712685004 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Comments
Loading comments...

