వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, అంబులెన్స్‌ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని RSP జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో AO సుమంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
కమిషన్ల కోసం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

