Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ దవాఖానాల దోపిడీని అరికట్టాలి

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 6:21 PM కరీంనగర్General
ప్రైవేట్ దవాఖానాల దోపిడీని అరికట్టాలి - Udayam
వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు సాగిస్తున్న దోపిడీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అనవసర పరీక్షలు, అధిక ఫీజులతో పేదలను పీడిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...