Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ అర్చక-పురోహితుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 6:35 PM విశాఖపట్నంGeneral
ప్రైవేట్ అర్చక-పురోహితుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి - Udayam
విశాఖ రాబోవు రోజుల్లో ప్రైవేట్ అర్చక-పురోహితుల మరింత అభివృద్ధి సంక్షేమం కోసం మన సంఘం ద్వారా నిరంతరం శ్రమించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఏపీపీ విశాఖ జిల్లా కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు. జిల్లా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్క ప్రైవేట్ దేవాలయ అర్చకుల, పురోహితుల సమగ్రసమాచారాన్ని సేకరించా లని నిర్ణయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...