Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ అంబులెన్సుల దోపిడీ

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:20 AM మహబూబ్‌నగర్General
ప్రైవేట్ అంబులెన్సుల దోపిడీ - Udayam
అత్యవసర వేళల్లో రోగులను తరలించే ప్రైవేట్‌ అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి వేల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల్లో కనీస వైద్య పరికరాలు లేకున్నా భారీగా వసూలు చేస్తున్నారన్నారు. రవాణా, వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమ వసూళ్లకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...