వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు మంగళవారం పట్టణంలోని ఏడో డివిజన్ ప్రశాంతినగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే కూటమి ప్రబుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అదికారులు , కూటమి నాయకులతో నాయకులతో పాల్గొన్నారు.
Comments
Loading comments...

