Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింక్‌ఫీల్డ్‌ కప్‌లో అగ్రస్థానంలో ప్రజ్ఞానంద

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 12, 2026 11:28 AM జాతీయంక్రీడలు
సింక్‌ఫీల్డ్‌ కప్‌లో అగ్రస్థానంలో ప్రజ్ఞానంద - Udayam
సింక్‌ఫీల్డ్‌ కప్‌ రెండో రౌండ్‌లో జవోఖిర్‌ సిందరోవ్‌పై భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద విజయం సాధించారు. దీంతో రెండు రౌండ్లలో 1.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మరోవైపు కైర్న్స్‌ కప్‌లో వైశాలి డ్రా చేయగా, దివ్య, హంపి ఓడిపోయారు. వైశాలి, హంపి చెరో 0.5 పాయింట్లతో ఉన్నారు, దివ్య ఒక పాయింట్‌తో ఉన్నారు.

Comments

G
Loading comments...