వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా నీటిపై చిత్రీకరించే యాక్షన్ సీక్వెన్స్‌కు ఇప్పటికే సీజీ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకునే యాక్షన్, మ్యూజిక్ అందించేందుకు హను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది.
Comments
Loading comments...

