Back to feed
ప్రభాస్ ‘ఫౌజీ’ వాయిదా.. టీజర్ వచ్చేది అప్పుడేనా?
Ravi Shukla Jun 15, 2026 1:31 PM అల్ ఇండియా 14 viewsabout 2 hours ago

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ ఏడాది ఆగస్టు 15న లేదా దసరాకు అనుకున్న ఈ చిత్రాన్ని, షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్లు సమాచారం.
ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, అభిమానులను ఖుషీ చేసేందుకు వచ్చే నెల జులైలో చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
Comments
Loading comments...



