Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక స్థాయి దశ నుంచే ప్రణాళిక బద్ధమైన రీతిలో కష్టపడాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 1:57 PM నిర్మల్General
ప్రాథమిక స్థాయి దశ నుంచే ప్రణాళిక బద్ధమైన రీతిలో కష్టపడాలి - Udayam
ప్రాథమిక స్థాయి దశ నుంచే విద్యార్థులు ప్రణాళిక బద్ధమైన రీతిలో కష్టపడాలని బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనందరావు పటేల్ సూచించారు. బైంసా రూరల్ మండలంలోని ఝరి గ్రామంలో ఉన్న పాఠశాలలో ఆయన గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రవేటు దీటుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...