Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Syed Farooq Aug 20, 2026 11:09 AM మహబూబ్‌నగర్General
ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ - Udayam
హబూబ్‌నగర్ గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గొప్పదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, ప్రీ ప్రైమరీ టీచర్ వసంత, ఆయా శిరీష, వంటి మనిషి జ్యోతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...