Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 12:22 AM ఆదిలాబాద్General
ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం - Udayam
జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సర్పంచ్ గడ్డం మమత జగదీశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్‌యాదవ్ శనివారం ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగుల శ్రీనివాస్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...