వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేష్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు.
వైద్య పీహెచ్సీలో మందుల కొరత ఉందా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని సిబ్బందిని అడిగారు. రికార్డులు, ల్యాబ్ టెక్నీషియన్ రూం, మందుల గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. మెంటరింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

