Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రారంభోత్సవాలకే పరిమితమైన మంత్రి పెమ్మసాని: సీపీఎం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 1:50 PM గుంటూరుGeneral
కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో మునిగితేలుతున్న కూటమి నేతలను ప్రజలు గట్టిగా నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...