వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలం చింతగూడ గ్రామంలో రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన IKP VO భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.
మండలంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే చింతగూడలో భవన నిర్మాణం త్వరగా పూర్తయిందని సర్పంచ్ సుతారి సుమలత వినయ్ తెలిపారు. త్వరలోనే భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

