వార్తలకు తిరిగి వెళ్లండి

సీరోలు పోలీసులు 2024లో చింతపల్లి టోల్‌ప్లాజా వద్ద 4 కిలోల గంజాయి పట్టుబడిన కేసులో పరారీలో ఉన్న ధీరావత్ బాలాజీని అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ సీఐ ఎల్.పవన్‌కుమార్ తెలిపారు.
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని సూచించారు.
Comments
Loading comments...

