వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ధర్పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నరేందర్ సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు.
ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన మందుల గణేష్ సోమవారం ఉదయం చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయంపై 100 డయల్‌కు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ నరేందర్ కాపాడారు
Comments
Loading comments...

