వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు అనుమతుల రద్దును సంబంధించిన అంశాన్ని పెట్టిన తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డిపేటలో గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు అనుమతులు రద్దు చేస్తే తెలంగాణ రైతంగం సాగునీటి రంగం రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

