వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 89 లెవెల్‌కు చేరినా సాగునీటిని విడుదల చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆరోపించారు.
మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రాజెక్టు నీటిని విడుదల పంటలను కాపాడాలని, యూరియా కొరతను ఎరువుల విక్రయ కేంద్రంలోనిల్వలు ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

