Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పప్పు దినుసులతో గణపయ్య

Follow Udayam on Google
K Anuradha Sep 14, 2026 8:11 PM శ్రీకాకుళంGeneral
పప్పు దినుసులతో గణపయ్య - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్‌ ఆచారి పప్పు దినుసులతో మహాగణపతి విగ్రహాన్ని రూపొందించారు. 8 అంగుళాల ఎత్తు, 5 అంగుళాల వెడల్పుతో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది. వంటగదిలో ఉపయోగించే వివిధ రకాల పప్పు దినుసులను వినియోగించినట్లు తెలిపారు. దీని తయారీకి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందన్నారు.

Comments

G
Loading comments...