Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్గల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
kumar Jun 19, 2026 8:22 AM సిద్దిపేటGeneral
వర్గల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో 11 కేవీ ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గౌరారం, నెంటూర్, అనంతగిరిపల్లి గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోతుందని ఏఈ వాసుదేవరరావు తెలిపారు. నిర్వహణ పనుల నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...