Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 2:47 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ కే.గంగారాం తెలిపారు. వాణినగర్, బీట్ చౌరస్తా, నటరాజ్ చౌరస్తా, తులసినగర్, గీతా విద్యాలయం, ఎల్‌ఎల్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...