Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:12 AM పెద్దపల్లి General
గోదావరిఖనిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం - Udayam
గోదావరిఖనిలోని కళ్యాణ్‌నగర్‌, లక్ష్మీనగర్‌, సూర్య హాస్పిటల్‌ లైన్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఈస్ట్‌ ఏఈ జమీల్‌ పాషా తెలిపారు. విద్యుత్‌ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...