వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టీజీఎస్‌పీడీసీఎల్ ఏఈ భీమాలింగప్ప తెలిపారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేపీహెచ్‌బీ 7వ ఫేజ్,అంకుర్ హాస్పిటల్,4వ ఫేజ్‌లో విద్యుత్ ఉండదు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్దార్‌నగర్, రాజీవ్‌గాంధీ నగర్,లోధా గేటెడ్ కమ్యూనిటీ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
