వార్తలకు తిరిగి వెళ్లండి

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి దర్శకుడు వెట్రిమారనే ప్రధాన కారణమని తమిళ హీరో సూరి తెలిపారు. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు చెట్టుగా మారిందన్నారు.
‘మండాడి’ ఆడియో వేడుకలో మాట్లాడిన సూరి, ఈ చిత్రం కోసం రెండు నెలలు సముద్రంలో షూటింగ్ చేశామని, రిస్క్‌నే చిత్రంగా చేశామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

