వార్తలకు తిరిగి వెళ్లండి

కానుకుర్తి రిజర్వాయర్ పనులకు యంత్రాన్ని భారీ వాహనంపై తరలిస్తుండగా గడిమున్కన్‌పల్లిలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. దీంతో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసి వాహనాన్ని సురక్షితంగా తరలించారు.
రహదారిపై తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను సరిచేసి భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

