వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని మహాత్మాగాంధీనగర్ సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ డీకేడబ్ల్యూ ఫీడర్‌లో పాత విద్యుత్ లైన్ తొలగించి కొత్త లైన్ ఏర్పాటు చేయనున్నారు.
దీంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవీఆర్ పెట్రోల్ బంక్, బట్వాడిపాలెం, డీకేడబ్ల్యూ కళాశాల, నీలగిరిసంఘం, రిలయన్స్ సూపర్ మార్కెట్, అవెన్యూ స్కూల్, బ్రహ్మానందపురం పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ ఎం.శ్రీధర్ తెలిపారు.
Comments
Loading comments...

