వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన ఉక్కపోత కారణంగా గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పరిమితిని దాటడంతో, జూన్ నెలలో కేవలం ఎన్‌పీడీసీఎల్ పరిధిలోనే దాదాపు 4 లక్షల మంది ఈ ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు.
ఈ పరిధిలోని మొత్తం 26.54 లక్షల మందికి గాను 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు రావడం గమనార్హం.
Comments
Loading comments...

