Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్‌నగర్‌లో నేడు 2 గంటల విద్యుత్‌ కోత

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:33 AM రంగారెడ్డి General
సరూర్‌నగర్‌లో నేడు 2 గంటల విద్యుత్‌ కోత - Udayam
విద్యుత్‌ లైన్‌ మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరూర్‌నగర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు. 11 కేవీ ఫణిగిరికాలనీ ఫీడర్‌ పరిధిలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈస్ట్‌, ఓల్డ్‌, న్యూ మారుతీనగర్‌, ఫణిగిరికాలనీ-1, 2, నర్సింహాస్వామి టెంపుల్‌, రామాలయం, వినయ్‌నగర్‌లో సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...