Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరోజు ముందే పోస్టింగ్.. మరుసటి రోజే రిటైర్మెంట్

జయ ప్రకాష్ Jul 01, 2026 6:45 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఒక్కరోజు ముందే పోస్టింగ్.. మరుసటి రోజే రిటైర్మెంట్ - Udayam Digital
రిటైర్మెంట్ వయస్సు వచ్చే ఒక్కరోజు ముందు ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చిన వింత ఘటన ఝార్ఖండ్‌లో వెలుగుచూసింది. నందలాల్ అనే పారా టీచర్ పర్మనెంట్ హోదా కోసం ఏళ్లుగా ఎదురుచూడగా, ఎట్టకేలకు ఈ నియామకం దక్కింది. మరోవైపు నయీమ్ అనే వ్యక్తికి ఏకంగా రిటైర్మెంట్ వయసు దాటిన నెల తర్వాత పోస్టింగ్ ఆర్డర్ రావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, తీవ్ర ఆలస్యానికి అద్దం పడుతోంది.

Comments

G
Loading comments...