Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు తపాలా శాఖ ఫిటాలిటీ స్కాలర్‌షిప్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 4:20 PM నెల్లూరుGeneral
విద్యార్థులకు తపాలా శాఖ ఫిటాలిటీ స్కాలర్‌షిప్ - Udayam
పాఠశాల విద్యార్థులకు తపాలా శాఖ అందించే ఫిటాలిటీ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డివిజన్‌ తపాలా శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తెలిపారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతూ, గత పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాది పాటు స్కాలర్‌షిప్‌ అందజేస్తారు.

Comments

G
Loading comments...