వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ రవీందర్ రావు ఆధ్వర్యంలో గ్రామంలోని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహిపాల్ యాదవ్, ఉప సర్పంచ్ రాజలింగం, జీపీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

