వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో మ్యాపింగ్ తప్పిదాలకు సంబంధించి జారీ చేసిన ఎస్‌ఐఆర్ నోటీసులపై గురువారం విచారణ నిర్వహించారు. నోటీసులు అందుకున్న వారి వివరాలను అధికారులు పరిశీలించి, సంబంధిత ఆధారాలను స్వీకరించారు.
అర్హులైన ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కళ్యాణం శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

