వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం పోతారం PACS ఛైర్మన్ కొల్లూరి గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక సహకార సంఘ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఛైర్మన్తో పాటు మరో 11 మంది సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. పాక్స్ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తానని ఛైర్మన్ పేర్కొన్నారు. అలాగే తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

