Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ బ్యాలెట్‌పై ఎమ్మెల్యే కీలక సూచన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:29 AM బాపట్లGeneral
పోస్టల్ బ్యాలెట్‌పై ఎమ్మెల్యే కీలక సూచన - Udayam
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య కోరారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల ఉత్తర్వులతో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...