వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ డ్రాఫ్ట్ వర్క్ ను సవ్యంగా ఉండేలా చూసుకోవాలని దండేపల్లి మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే సూచించారు. గురువారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్ ప్రక్రియ సూపర్వైజర్లు, సిబ్బంది, జిపిఓలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ డ్రాఫ్ట్ వర్క్ లో తప్పులు రాకుండా చూడాలని వారిని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

