Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 12:38 AM రాజన్న సిరిసిల్లGeneral
పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ - Udayam
సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే పోషణ మాసాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పోషణ అభియాన్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు ప్రతి నెలా నమోదు చేయాలని, పోషకాహార లోపం ఉన్న పిల్లలపై దృష్టి సారించాలని సూచించారు. నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, వైద్య పరీక్షలు, కార్యక్రమాలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...