వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలోని చవటపల్లి సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి శ్యామసుగుణ, సూపర్‌వైజర్ పుష్ప, ఏఎన్‌ఎం హేమలత పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, టీహెచ్‌ఆర్ లబ్ధిదారులకు ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాల ప్రయోజనాలపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించారు. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

