వార్తలకు తిరిగి వెళ్లండి

కె.వి.పల్లి మండలం దేవాండ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ శంకరమ్మ ఆధ్వర్యంలో పోషణమా కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
సమతుల్య ఆహారంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమని సిబ్బంది తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

