వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని నిరుద్యోగ యువత తెలంగాణ ఉపాధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి M. రాధిక సూచించారు.
పరిశ్రమలు, IT, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో వస్తున్న ఉద్యోగ అవకాశాలకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నమోదు చేసిన వివరాలను వినియోగిస్తామని తెలిపారు. ఉపాధి కార్డుతో పాటు ఉచిత నైపుణ్య శిక్షణలకు అవకాశం ఉంటుందన్నారు.
Comments
Loading comments...

