వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పోర్ట్ కాలుష్య సమస్యపై దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గళమెత్తారు.
పోర్ట్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సుందరమైన, ఆహ్లాదకరమైన విశాఖ నగరం పోర్ట్ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

