వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారి, పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్‌లో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఆలయంలో శైవ ఆగమ సాంప్రదాయ రీతిలో
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా బాలభవన్ విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

