వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ రద్దుకు కలిసి రావాలని కోరుతూ సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జోన్ రద్దు కోసం ఆయన కోసం జన్నారం పట్టణంలో జోల పట్టి బిక్షాటన చేశారు.
తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయనకు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు జాజాల లతా శ్రీకాంత్, మాజీ వార్డు సభ్యులు వినవేని గంగన్న యాదవ్, రంగ శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలియజేశారు
Comments
Loading comments...

