Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది ఆరోగ్యం విషమం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 27, 2026 7:03 AM హైదరాబాద్General
పెద్ది ఆరోగ్యం విషమం - Udayam
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సీపీఆర్‌తో ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు గ్రీన్‌ చానల్‌ ద్వారా తరలించారు.

Comments

G
Loading comments...