వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో తనిఖీలు చేసిన కొన్ని హోటళ్లలో నిల్వ మాంసాహారం, ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఆహార నాణ్యత లోపాలపై 22 కేసులు నమోదు కాగా, వాటిలో 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
జిల్లాలో 1,320కి పైగా రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు ఉండగా, తనిఖీలకు ఇద్దరు ఆహార భద్రతా అధికారులే ఉన్నారు.
Comments
Loading comments...

