వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అంతర్జాతీయ నిబంధనలు పాటించకపోవడంపై విదేశీ నిపుణుల కమిటీ ఏడో నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధాన డ్యాం నిర్మాణంలో గ్రేడింగ్ రాళ్లకు బదులుగా భారీ బండరాళ్లు వాడటం, స్కారిఫికేషన్ సక్రమంగా చేయకపోవడం డ్యాం భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించింది.
Comments
Loading comments...

