వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు కేటాయించాలని సర్పంచ్ దివిటి రమేశ్ డిపో మేనేజర్ దినేష్ కు వినతిపత్రం అందజేశారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత బస్సులు సరిగ్గా రాకపోవడంతో కాలేజీ విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే బస్సు సౌకర్యం కల్పించి వారి ప్రయాణ ఇబ్బట్లు తొలగించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

