Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థులను పంపిన సీఐ

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:24 PM తూర్పుగోదావరి General
పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థులను పంపిన సీఐ - Udayam
గోపాలపురం స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని సీఐ నాయక్ సందర్శించి ఎన్నికల పరిస్థితులను పరిశీలించారు. కేంద్రం వద్ద ఉన్న ఇరు పార్టీల అభ్యర్థులను బయటకు పంపించి, ఓటర్లు తప్ప ఇతరులు అక్కడ ఉండకూడదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...