Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రం మార్చాలంటూ వైసీపీ వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 3:34 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రం మార్చాలంటూ వైసీపీ వినతి - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి లోని గొల్లపల్లి మున్సిపల్‌ DPEP పాఠశాలలో ఉన్న పోలింగ్‌ కేంద్రం మార్చాలని YCP నాయకుడు తుట్ట తిరుపతి మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి ని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం లో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రం ఇరుకుగా ఉండటం వల్ల ఆలస్యం కావడంతోపాటు గొడవలు జరుగుతున్నాయని అన్నారు.

Comments

G
Loading comments...